{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"janagaama-jillaaku-sarvaayi-paapanna-gaud-peru-pettaali","title_te":"జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలి","section":"తాజా","status_line":"జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T09:27:32.172Z"},"facts":[],"events":[{"id":"event-76571","date":"2026-08-18T08:06:58.000Z","title_te":"జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలి","body_te":"నవతెలంగాణ-ఆలేరు రూరల్ సర్వాయి పాపన్న గౌడ్ ధైర్య సాహసాలు, పోరాట పటిమ, ప్రజల కోసం చేసిన త్యాగాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని గౌడ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి విశ్వనాథం గౌడ్ అన్నారు. ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో తెలంగాణ వీరుడు, బహుజన యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి విశ్వనాథం గౌడ్, ఆలేరు […] The post జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/jangaon-district-should-be-named-after-sarvai-papanna-goud/"}]}]}