{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"janagananatopaate-kulaganana-desamlo-tolisaari-kulaala-vaareegaa","title_te":"జనగణనతోపాటే కులగణన.. దేశంలో తొలిసారి కులాల వారీగా వివరాల సేకరణ","section":"తాజా","status_line":"జనగణనతోపాటే కులగణన.. దేశంలో తొలిసారి కులాల వారీగా వివరాల సేకరణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T20:27:22.065Z"},"facts":[],"events":[{"id":"event-70988","date":"2026-08-14T19:26:48.000Z","title_te":"జనగణనతోపాటే కులగణన.. దేశంలో తొలిసారి కులాల వారీగా వివరాల సేకరణ","body_te":"దేశంలో తొలిసారిగా జనాభా లెక్కలతోపాటే ఆయా కులాలకు చెందిన వారి వివరాలను కూడా సేకరించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఓ నోటిఫికేషన్‌ జారీచేసింది. జనగణన-2027 సందర్భంగా ఇంటింటికీ వచ్చే ప్రభుత్వ సిబ్బంది అడగాల్సిన 40 ప్రశ్నలను నోటిఫై చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/india-to-collect-caste-details-alongside-census-for-the-first-time-2483556"}]}]}