{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"janapakshapaati-navatelamgaanaku-subhaakaamkshalu","title_te":"జనపక్షపాతి నవతెలంగాణకు శుభాకాంక్షలు","section":"తాజా","status_line":"జనపక్షపాతి నవతెలంగాణకు శుభాకాంక్షలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T19:55:24.571Z"},"facts":[],"events":[{"id":"event-54174","date":"2026-08-04T19:41:46.000Z","title_te":"జనపక్షపాతి నవతెలంగాణకు శుభాకాంక్షలు","body_te":"ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు కె.శ్రీనివాస్‌పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ‘నవతెలంగాణ’కు వార్షికోత్సవ అభినందనలు. ప్రధాన స్రవంతి మీడియా అనుమానాస్పదం అవుతున్న క్రమంలో, జనం పక్కన నిలుచుని రిపోర్టు చేసే, విశ్లేషించే, పత్రికను చూడాలనుకుంటే, నవతెలంగాణ తప్పక గుర్తుకొస్తుంది. అసత్యం బొమ్మై ఆకర్షిస్తున్న తరుణంలో, కఠినమైనా సరే బొరుసును చూపే సాహసం కలిగినది-నవతెలంగాణ. The post జనపక్షపాతి నవతెలంగాణకు శుభాకాంక్షలు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/best-wishes-to-navatelangana-a-champion-of-the-peoples-cause/"}]}]}