{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"janasaahitiki-kattina-gattikota-vattikota","title_te":"జనసాహితికి కట్టిన గట్టికోట.. వట్టికోట","section":"తాజా","status_line":"జనసాహితికి కట్టిన గట్టికోట.. వట్టికోట","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T20:56:51.530Z"},"facts":[],"events":[{"id":"event-50707","date":"2026-08-02T20:02:30.000Z","title_te":"జనసాహితికి కట్టిన గట్టికోట.. వట్టికోట","body_te":"వట్టికోట, పల్లా దుర్గయ్య, బి.రామరాజు, కాళోజీ సోదరులు, దాశరథి, సి.నారాయణరెడ్డి, గూడూరి సీతారాం, నెల్లూరి కేశవస్వామి తదితరుల కృషి దీనికి కొనసాగింపే. మిగతా వారికి, వట్టికోట ఆళ్వారుస్వామికీ తేడా ఏమిటంటే.. వారంతా మధ్యతరగతి-అంతకన్నా పై వరుసలో ఉన్న వర్గాలకు చెందినవారు. హైదరాబాద్‌ లాంటి నగరాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసినవారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/editpage/vattikota-alwar-swamy-the-voice-of-telanganas-common-people-2471532"}]}]}