{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"janavaada-skool-desaanike-rol-modal-emmelye-sabitaaimdraareddi-a","title_te":"జనవాడ స్కూల్‌.. దేశానికే రోల్‌ మోడల్‌.. ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆకాంక్ష","section":"తాజా","status_line":"జనవాడ స్కూల్‌.. దేశానికే రోల్‌ మోడల్‌.. ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆకాంక్ష","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T22:35:04.270Z"},"facts":[],"events":[{"id":"event-80709","date":"2026-08-20T21:10:40.000Z","title_te":"జనవాడ స్కూల్‌.. దేశానికే రోల్‌ మోడల్‌.. ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆకాంక్ష","body_te":"ఈ సందర్భంగా ఆమె గ్రామస్తుల తరఫున కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు వనరులను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆక్షాంక్షించారు. అలాగే, జనవాడ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్న ఇండస్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ యాజమాన్యానికి ప్రత్యేక కృజత్ఞతలు తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/mla-sabitha-indra-reddy-stated-that-the-janwada-school-should-serve-as-a-role-model-for-govt-schools-2489361"}]}]}