{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"janhvi-kapoor-jaanvee-kapoor-paatrapai-va-chchina-vimarsalaku-ch","title_te":"Janhvi Kapoor | జాన్వీ కపూర్ పాత్రపై వ‌చ్చిన‌ విమర్శలకు చెక్ .. ఎడిటింగ్‌తో మంచి స్పందన!","section":"తాజా","status_line":"Janhvi Kapoor | జాన్వీ కపూర్ పాత్రపై వ‌చ్చిన‌ విమర్శలకు చెక్ .. ఎడిటింగ్‌తో మంచి స్పందన!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-11T03:14:43.016Z"},"facts":[],"events":[{"id":"event-11515","date":"2026-07-11T02:46:32.000Z","title_te":"Janhvi Kapoor | జాన్వీ కపూర్ పాత్రపై వ‌చ్చిన‌ విమర్శలకు చెక్ .. ఎడిటింగ్‌తో మంచి స్పందన!","body_te":"Janhvi Kapoor | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన 'పెద్ది' థియేటర్లలో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తాజాగా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/janhvi-kapoor-role-intresting-in-ott-version-2447643"}]}]}