{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jani-master-maa-madhya-elaamti-godavalu-jaragaledu-memamtaa-kali","title_te":"Jani Master: మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు.. మేమంతా కలిసే ఉంటాం.. జానీ మాస్టర్","section":"తాజా","status_line":"Jani Master: మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు.. మేమంతా కలిసే ఉంటాం.. జానీ మాస్టర్","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-13T14:37:25.242Z"},"facts":[],"events":[{"id":"event-16062","date":"2026-07-13T13:08:14.000Z","title_te":"Jani Master: మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు.. మేమంతా కలిసే ఉంటాం.. జానీ మాస్టర్","body_te":"సర్వసభ్య సమావేశంలో వచ్చిన మెజార్టీ అభిప్రాయంతోనే ముందుకు వెళ్తున్నాం. ఏక పక్ష నిర్ణయం ఎక్కడా తీసుకోలేదని అన్నారు టీఎఫ్‌టీడీడీఏ అధ్యక్షురాలు సుమలత. డ్యాన్సర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కి 18 లక్షలు విరాళంగా ఇచ్చారు జానీ మాస్టర్. TFDDDA 35 ఏళ్ల చరిత్ర ఉంది.. ఎన్నో ఏళ్లుగా చిన్న చిన్న తప్పులు, పెద్ద పెద్ద తప్పులు కూడా జరుగుతున్నాయి.. ఎవరు తప్పు చేసినా ప్రెసిడెంట్ మీదికే వస్తుంది.. ప్రెసిడెంట్‌గా మీరేం చేసారు.. మీరెందుకు క్వశ్చన్ చేయలేదు అని అడుగుతున్నారు అని అన్నారు సుమలత.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/dance-master-jani-master-clarified-that-there-is-no-rift-between-him-and-shekhar-master-his-comments-goes-viral-1864516.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi_wFBVV95cUxOV19JMEEwLUVHWWMtbjF4bU5fampsRUcxQmlGQVJ1LUtHRGI5NFdzRVEzYmh1cU84NFllZlhmNjRHVkZrZ1plSG52T190MGhYY3V2TXduN3VfNkFCVGM0bWJrRm1mVVhUbFY5TFR2SFhFZjlqc2tTN3lzb245M1RHcUlFZDBUakVnM19CcHBiNFk4UW5FVHdOVHE0Z294aWc5SXBTSnhtUTkwb0xKQ0Mwd2NoX3NFNkw3QnFrRTlDbTh6dFdSbTA3QUI2NlAzcmdzNlRpUUpPTlRoUDVRWUVZVjk1c2ktWEx5ZDJwX0xRYmRPY2Ntc21xSnhJc1g4OEU?oc=5"}]}]}