{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"janmatah-paurasatvampaitramp-pidugu","title_te":"జన్మతః పౌరసత్వంపైట్రంప్‌ పిడుగు","section":"తాజా","status_line":"జన్మతః పౌరసత్వంపైట్రంప్‌ పిడుగు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T20:19:37.543Z"},"facts":[],"events":[{"id":"event-59299","date":"2026-08-07T19:42:34.000Z","title_te":"జన్మతః పౌరసత్వంపైట్రంప్‌ పిడుగు","body_te":"అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో షాక్‌ ఇచ్చారు. ఇప్పటికే హెచ్‌-1బీ వీసా, గ్రీన్‌కార్డులపై ఎన్నో ఆంక్షలు పెడుతున్న ట్రంప్‌.. ఇప్పుడు జన్మతః వచ్చే పౌరసత్వాన్ని నియంత్రించేందుకు రెండు కొత్త ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్ల మీద సంతకం చేశారు. దీని ముఖ్య ఉద్దేశం అమెరికాలో విదేశీయుల పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని రాకుండా చేయడమే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/donald-trump-is-imposing-numerous-restrictions-on-h-1b-visa-2476582"}]}]}