{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jantar-mantar-khagola-adhyayana-kemdram-tu-nirasana-galaala-vedi","title_te":"Jantar Mantar | ఖగోళ అధ్యయన కేంద్రం టు నిరసన గళాల వేదిక‌.. జంతర్ మంతర్ కథ ఇది..!","section":"తాజా","status_line":"జంతర్ మంతర్ వద్ద నిరసన.. గాంధీజీ వేషధారణలో వృద్ధుడు","synopsis":null,"temperature":19,"updated_at":"2026-07-21T04:46:30.415Z"},"facts":[],"events":[{"id":"event-29411","date":"2026-07-21T04:17:12.000Z","title_te":"జంతర్ మంతర్ వద్ద నిరసన.. గాంధీజీ వేషధారణలో వృద్ధుడు","body_te":"నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో మహాత్మా గాంధీ వేషధారణలో పాల్గొన్న ఓ వృద్ధుడు అందరి దృష్టిని ఆకర్షించారు. పోలీసుల లాఠీచార్జ్, ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆయన అక్కడ కనిపించడంతో ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఉద్యమాన్ని అహింసా మార్గంలో, శాంతియుతంగా కొనసాగించాలనే సందేశంతో ఆయన నిరసనలో పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఆయన గుర్తింపు, నిరసనలో పాల్గొన్న ఉద్దేశంపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ వెలువడలేదు. The post జంతర్ మంతర్ వద్ద నిరసన.. గాంధీజీ వేషధారణలో వృద్ధుడు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/protest-at-jantar-mantar-old-man-dressed-as-gandhiji/"}]},{"id":"event-28555","date":"2026-07-20T14:06:43.000Z","title_te":"Jantar Mantar | ఖగోళ అధ్యయన కేంద్రం టు నిరసన గళాల వేదిక‌.. జంతర్ మంతర్ కథ ఇది..!","body_te":"Jantar Mantar : ఎర్రకోట, ఇండియా గేట్, రాష్ట్రపతి నిలయం.. ఇలా ఢిల్లీలో చూడదగ్గ ఎన్నో ప్రదేశాలున్నా జంతర్‌ మంతర్ (Jantar Mantar) మాత్రం చాలా ప్రత్యేకం. సోనమ్ వాంగ్‌చుక్ ఫాస్టింగ్‌.. ఛలో పార్లమెంట్ తదనంతర పరిణామాలతో అధికార వర్గానికి చెమటలు పట్టించింది ప్రాంతం.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/historic-jantar-mantar-witnessing-public-momements-from-1993-2457127"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiogFBVV95cUxQWHl0QS1mczBhTUh5Zk16cTVkMUtyM0FFTXd4X1RFRTZweUt0ZHdxV2hsN1I3X3I1MFkzVVZUaGV4djQxN25tUmJscWNIb3pDZnBNd1REZU9tSk1CcWwtRnlJT1VJSVB4MHVMb1k5YWRhNngxVUR0SEJhNG9GaUtZWlhfRVFxcVU1RWhxbWZfTG55cWpXNXV5MjJtSENSNzQ0QWc?oc=5"}]}]}