{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jantar-mantar-vidyaarthuloo-jamta-r-mamta-r-nu-va-dili-vellamdi","title_te":"Jantar Mantar | విద్యార్థులూ.. జంత‌ర్‌మంత‌ర్‌ను వ‌దిలి వెళ్లండి.. లౌడ్‌స్పీక‌ర్ల‌లో పోలీసుల సూచ‌న‌","section":"తాజా","status_line":"Jantar Mantar | విద్యార్థులూ.. జంత‌ర్‌మంత‌ర్‌ను వ‌దిలి వెళ్లండి.. లౌడ్‌స్పీక‌ర్ల‌లో పోలీసుల సూచ‌న‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T14:03:56.327Z"},"facts":[],"events":[{"id":"event-37263","date":"2026-07-25T13:21:58.000Z","title_te":"Jantar Mantar | విద్యార్థులూ.. జంత‌ర్‌మంత‌ర్‌ను వ‌దిలి వెళ్లండి.. లౌడ్‌స్పీక‌ర్ల‌లో పోలీసుల సూచ‌న‌","body_te":"Jantar Mantar : సీజేపీ, విద్యార్థుల డిమాండ్ మేర‌కు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఢిల్లీలోని జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద ఆందోళ‌న చేసిన విద్యార్థులు, సీజేపీ నేత‌ల‌కు స్థానిక పోలీసులు కీల‌క సూచ‌న చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/students-should-vacate-jantar-mantar-delhi-police-announce-on-loudspeakers-as-dharmendra-pradhan-resigns-2462651"}]}]}