{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"japaan-magavaallu-shaarts-dhariste-adoka-vedhimpu-gaa-mahilalu-e","title_te":"జపాన్: మగవాళ్లు షార్ట్స్ ధరిస్తే ‘అదొక వేధింపు’గా మహిళలు ఎందుకు భావిస్తున్నారు?","section":"తాజా","status_line":"జపాన్: మగవాళ్లు షార్ట్స్ ధరిస్తే ‘అదొక వేధింపు’గా మహిళలు ఎందుకు భావిస్తున్నారు?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T12:05:26.761Z"},"facts":[],"events":[{"id":"event-48629","date":"2026-08-01T11:08:43.000Z","title_te":"జపాన్: మగవాళ్లు షార్ట్స్ ధరిస్తే ‘అదొక వేధింపు’గా మహిళలు ఎందుకు భావిస్తున్నారు?","body_te":"కొంతమంది ఉద్యోగులు ఈ సడలింపును స్వాగతిస్మతుండగా, కొందరు ఈ విధానం మహిళల విషయంలో న్యాయంగా లేదంటున్నారు. పురుషులు షార్ట్స్ ధరించే వెసులుబాటు పొందినా, మహిళలు మాత్రం తమ కాళ్లలో కొంతభాగం బయటకు కనిపించే దుస్తులు ధరించినప్పుడు టైట్స్ ధరించాలనే సామాజిక అంచనాలకు అనుగుణంగా నడుచుకోవాల్సి వస్తోందని వారు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c80n5r3e52mo?at_medium=RSS&at_campaign=rss"}]}]}