{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"japan-open-toliraumd-daatani-aayush-lakshyasen-aasalannee-simdhu","title_te":"Japan Open | తొలిరౌండ్ దాటని ఆయుష్, లక్ష్యసేన్.. ఆశలన్నీ సింధుపైనే..!","section":"తాజా","status_line":"Japan Open | తొలిరౌండ్ దాటని ఆయుష్, లక్ష్యసేన్.. ఆశలన్నీ సింధుపైనే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T12:11:49.844Z"},"facts":[],"events":[{"id":"event-19583","date":"2026-07-15T11:33:48.000Z","title_te":"Japan Open | తొలిరౌండ్ దాటని ఆయుష్, లక్ష్యసేన్.. ఆశలన్నీ సింధుపైనే..!","body_te":"Japan Open : టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్‌(Japan Open)లో భారత యువ షట్లర్లు తీవ్రంగా నిరాశపరిచారు. తొలి రౌండ్‌లోనే లక్ష్యసేన్, ఆయుశ్ షెట్టిలు ఇంటిదారి పట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/lakshya-sen-ayush-shetty-knocked-out-fromjapan-open-2452102"}]}]}