{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"japan-open-vemtaadina-bhujam-gaayam-saatvik-chiraag-jodee-nishkr","title_te":"Japan Open | వెంటాడిన భుజం గాయం.. సాత్విక్ – చిరాగ్ జోడీ నిష్క్రమణ..!","section":"తాజా","status_line":"Japan Open | వెంటాడిన భుజం గాయం.. సాత్విక్ – చిరాగ్ జోడీ నిష్క్రమణ..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T14:44:34.228Z"},"facts":[],"events":[{"id":"event-18032","date":"2026-07-14T14:08:38.000Z","title_te":"Japan Open | వెంటాడిన భుజం గాయం.. సాత్విక్ – చిరాగ్ జోడీ నిష్క్రమణ..!","body_te":"Japan Open : జపాన్ ఓపెన్‌లో దుమ్మురేపాలనుకున్న భారత డబుల్స్ ద్వయం కల చెదిరింది. టోర్నీలో ఫేవరెట్ సాత్విక్ సాయిరాజ్‌- చిరాగ్ శెట్టి జంట అనూహ్యంగా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/shoulder-injury-forces-satwik-chirag-to-exit-from-japan-open-2451236"}]}]}