{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jarimaanaa-sare-parishkaaramedi","title_te":"జరిమానా సరే.. పరిష్కారమేది?","section":"తాజా","status_line":"జరిమానా సరే.. పరిష్కారమేది?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T21:38:04.094Z"},"facts":[],"events":[{"id":"event-65852","date":"2026-08-11T20:30:47.000Z","title_te":"జరిమానా సరే.. పరిష్కారమేది?","body_te":"హర్యానాలోని గురుగ్రామ్‌లో భారీ వర్షాల కారణంగా రోడ్లు జలమయమై నదులను తలపిస్తుండటంతో ‘కార్స్‌ 24’ సంస్థ వినూత్నంగా ఒక బ్రాండెడ్‌ నీలిరంగు పడవను రోడ్లపైకి తెచ్చింది. నగరంలో వరద పరిస్థితిని ఎద్దేవా చేస్తూ, సదరు సంస్థ చేసిన ఈ పనికి రూ 50,000 జరిమానా చెల్లించాల్సి వచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/cars24-stages-protest-by-rowing-a-boat-in-floodwaters-in-gurugram-2480502"}]}]}