{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jarimaanaalu-pemdimg-chalaanlapai-poleesula-drushti","title_te":"జరిమానాలు, పెండింగ్‌ చలాన్లపై పోలీసుల దృష్టి","section":"తాజా","status_line":"జరిమానాలు, పెండింగ్‌ చలాన్లపై పోలీసుల దృష్టి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T00:12:31.339Z"},"facts":[],"events":[{"id":"event-84057","date":"2026-08-22T22:06:46.000Z","title_te":"జరిమానాలు, పెండింగ్‌ చలాన్లపై పోలీసుల దృష్టి","body_te":"మెదక్‌ పట్టణంలో ప్రధాన రోడ్డుకు ఇరువైపులా షాపుల ఎదుట వాహనాలు ఇష్టారాజ్యంగా నిలిపివేస్తుండడంతో ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్‌, చర్చి ఎదుట ఉన్న హోటల్‌ నిర్వాహకులు వాహనాలు రోడ్డుపై పార్కింగ్‌ చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/traffic-congestion-rises-in-medak-town-due-to-unauthorised-parking-2491394"}]}]}