{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jarnalistulanu-lakshyamgaa-chesukovaddu-meediyaa-manugadaku-praj","title_te":"జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకోవద్దు.. మీడియా మనుగడకు ప్రజల విశ్వాసం కీలకం","section":"తాజా","status_line":"జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకోవద్దు.. మీడియా మనుగడకు ప్రజల విశ్వాసం కీలకం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T21:54:03.051Z"},"facts":[],"events":[{"id":"event-83923","date":"2026-08-22T21:35:48.000Z","title_te":"జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకోవద్దు.. మీడియా మనుగడకు ప్రజల విశ్వాసం కీలకం","body_te":"కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకోవడం దారుణమని ‘ది హిందూ’ మాజీ ఎడిటర్‌ ఎన్‌ రామ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రెస్‌ క్లబ్‌ల ప్రతినిధులు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘ది ఫెడరేషన్‌ ఆఫ్‌ ప్రెస్‌ క్లబ్స్‌'ను శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/n-ram-journalists-by-the-central-and-state-govt-describing-it-as-appalling-2491666"}]}]}