{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jarnee-chese-mahilala-mobails-lo-ee-yaaps-umdaalsimde-speshaalit","title_te":"జర్నీ చేసే మహిళల మొబైల్స్‌లో ఈ యాప్స్ ఉండాల్సిందే..! స్పెషాలిటీస్ తెలుసా","section":"తాజా","status_line":"జర్నీ చేసే మహిళల మొబైల్స్‌లో ఈ యాప్స్ ఉండాల్సిందే..! స్పెషాలిటీస్ తెలుసా","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-14T17:27:46.918Z"},"facts":[],"events":[{"id":"event-18170","date":"2026-07-14T16:08:24.000Z","title_te":"జర్నీ చేసే మహిళల మొబైల్స్‌లో ఈ యాప్స్ ఉండాల్సిందే..! స్పెషాలిటీస్ తెలుసా","body_te":"ప్రస్తుత కాలంలో మహిళల భద్రత విషయంలో టెక్నాలజీ ఒక కీలక పాత్ర పోషిస్తోంది. రాత్రి సమయాల్లో ప్రయాణాలు చేస్తున్నప్పుడు లేదా తెలియని ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు, మహిళలకు రక్షణగా నిలిచే అద్భుతమైన డిజిటల్ టూలే ‘సేఫ్టీ మ్యాప్’. కేవలం దారి చూపడమే కాకుండా, ఆ ప్రాంతం ఎంతవరకు సురక్షితమో చెప్పే ఈ సేఫ్టీ మ్యాప్స్ గురించి, వీటిని ఎలా ఉపయోగించవచ్చో వివరంగా తెలుసుకుందాం!","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/digital-safety-for-women-how-safety-maps-and-advanced-tracking-tools-are-revolutionizing-personal-security-1865510.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi7AFBVV95cUxNcVVCSmUyRTY3TW9XM0JyVlhBdDIwZmxNRTJSSnlDRTZrbi1ObnVKWkU5NkJwRElkY09oenJ4MUY1NEFETWxnN3FzcENvZk1mSnlTUFROZktOUlBkMVcyelZ6WkV5TndkTXoxVGZoWllXMkVWel9ZeVpnak9hcTBtY01LQzNvOEJLTHZNX0FsNFVXc1VRbnFuOEdJUXJnUWRYYzAyTm5QTnhldkZBWHNxS1QyelZoTUREbFB5TkNUM0NzQ1piOEg4RGU0U1U5MTJWZ1lOYmRwZ2M1NGVCZ0VjNmN2Vl9qZnpzZGtfWtIB7AFBVV95cUxNcVVCSmUyRTY3TW9XM0JyVlhBdDIwZmxNRTJSSnlDRTZrbi1ObnVKWkU5NkJwRElkY09oenJ4MUY1NEFETWxnN3FzcENvZk1mSnlTUFROZktOUlBkMVcyelZ6WkV5TndkTXoxVGZoWllXMkVWel9ZeVpnak9hcTBtY01LQzNvOEJLTHZNX0FsNFVXc1VRbnFuOEdJUXJnUWRYYzAyTm5QTnhldkZBWHNxS1QyelZoTUREbFB5TkNUM0NzQ1piOEg4RGU0U1U5MTJWZ1lOYmRwZ2M1NGVCZ0VjNmN2Vl9qZnpzZGtfWg?oc=5"}]}]}