{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jarrumte-praanam-poyedi-raatramtaa-phon-chaarjimg-udayaanne-oohi","title_te":"జర్రుంటే ప్రాణం పోయేది..! రాత్రంతా ఫోన్ ఛార్జింగ్.. ఉదయాన్నే ఊహించని సంఘటన..","section":"తాజా","status_line":"జర్రుంటే ప్రాణం పోయేది..! రాత్రంతా ఫోన్ ఛార్జింగ్.. ఉదయాన్నే ఊహించని సంఘటన..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T02:21:05.587Z"},"facts":[],"events":[{"id":"event-77624","date":"2026-08-19T02:11:19.000Z","title_te":"జర్రుంటే ప్రాణం పోయేది..! రాత్రంతా ఫోన్ ఛార్జింగ్.. ఉదయాన్నే ఊహించని సంఘటన..","body_te":"రాత్రంతా ఛార్జింగ్‌లో పెట్టిన మొబైల్ ఫోన్ ఉదయం ఒక్కసారిగా పేలిపోయిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. ఊట్కూర్ మండలం బిజ్వార్ గ్రామానికి చెందిన ఓ యువకుడు ఫోన్‌ను జేబులో పెట్టుకుని బయటకు వెళ్లగా.. అది విపరీతంగా వేడెక్కింది. వెంటనే జేబులో నుంచి బయటకు తీస్తుండగానే భారీ శబ్ధంతో పేలిపోయింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/mobile-phone-explosion-phone-blasts-after-overnight-charging-youth-narrowly-escapes-in-utkur-narayanpet-district-1891492.html"}]}]}