{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jason-sanjay-iddari-madhya-eppudoo-godavale-dooramayyaake-viluva","title_te":"Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్..","section":"తాజా","status_line":"Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-06T05:05:03.838Z"},"facts":[],"events":[{"id":"event-56238","date":"2026-08-06T03:14:12.000Z","title_te":"Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్..","body_te":"కోలీవుడ్ హీరో విజయ్ దళపతి తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా సినీరంగంలోకి తెరంగేట్రం చేస్తు్న్న సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ హీరోగా సిగ్మా సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన వ్యక్తిగత జీవితం, మూవీస్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/vijay-thalapathy-son-jason-sanjay-opens-up-about-his-sister-divya-saasha-bonding-1881738.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMizgFBVV95cUxNUnhJeFotZTctSDlDZGtiRUtmaUJwel9rTFpVMERlS3o0S2N6QVF3Y19ETXozWnluaDRaVkkyNENDd0duUVdiZy1oTl9oQXN6ZTlnV2VUN2R4c2p4TXFZbUhjc2pSTkh2UEVmTHc2c0cwcWtNSk5jeEJjNkxSazlsNTlnQTRwWVhOb0FhWVczX3hwdVplT21QWjhhNm9TdFRFUXM2OHNpbld4Q1prcVBjZzdQOE5LOFQ0MmJ5bTNTa2Zva0dYN0Q3WmF6dWlaZ9IBzgFBVV95cUxNUnhJeFotZTctSDlDZGtiRUtmaUJwel9rTFpVMERlS3o0S2N6QVF3Y19ETXozWnluaDRaVkkyNENDd0duUVdiZy1oTl9oQXN6ZTlnV2VUN2R4c2p4TXFZbUhjc2pSTkh2UEVmTHc2c0cwcWtNSk5jeEJjNkxSazlsNTlnQTRwWVhOb0FhWVczX3hwdVplT21QWjhhNm9TdFRFUXM2OHNpbld4Q1prcVBjZzdQOE5LOFQ0MmJ5bTNTa2Zva0dYN0Q3WmF6dWlaZw?oc=5"}]}]}