{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jason-sanjay-vijay-vaallaku-maa-gurimchi-teliyadu-tolisaari-spam","title_te":"Jason Sanjay-Vijay: వాళ్లకు మా గురించి తెలియదు.. తొలిసారి స్పందించిన విజయ్ దళపతి కొడుకు..","section":"తాజా","status_line":"Jason Sanjay-Vijay: వాళ్లకు మా గురించి తెలియదు.. తొలిసారి స్పందించిన విజయ్ దళపతి కొడుకు..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-01T13:00:57.794Z"},"facts":[],"events":[{"id":"event-48654","date":"2026-08-01T11:43:52.000Z","title_te":"Jason Sanjay-Vijay: వాళ్లకు మా గురించి తెలియదు.. తొలిసారి స్పందించిన విజయ్ దళపతి కొడుకు..","body_te":"కోలీవుడ్ స్టార్ , తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ ఇప్పుడు దర్శకుడిగా తెరంగేట్రం చేయనున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా సంజయ్ తెరకెక్కిస్తున్న సినిమా సిగ్మా. ఈ మూవీని తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జేసన్ సంజయ్.. మొదటి సారి తన వ్యక్తిగత, ఫ్యామిలీ విషయాలు పంచుకున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/vijay-thalapathy-son-jason-sanjay-reacts-on-public-perception-and-authentic-self-1878515.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi1gFBVV95cUxORkgwSmtIWG5ZYnMwcV95ejYzdUV5RnNkM3pvU3FoNXNtSTA3cEVYTE1sSEZEMnZjRy1BajZzUlUwZEFVZ1cybk1FQi1DT0NVcHlLMFc5bVdNbFdDVUlKNmpYbUdPbWdtLWVaZjRPYi1TQThqT25oa0ZiNGZrWm9FRFR3SFJDTk1YQ2pjRTlLQ0tIOUllMFZTTmZzcnphWWI0LUs0d2tjRXViQl83LWpTWVZiVVZJRWdtQXY2MThuRUNCVTluVDdKRTFzcjNmeWJ1RFNBR0lR0gHbAUFVX3lxTE5XelMxcXBxYTlLY2RZVDl6VzJDOWlLSHE3NnhRRlVvZHNZVWtoZnhoN1FUQmt0NkVPTnJ0Yk5jVzNCam10bGkwQ0tFVjZaaG1mVjRWbjFJUDFQTEU2Ul9mTmNMb3pJTENiV29JT1R3TjFKV1RGa1hSSGttWl9lSUNIZjl2UnVoTHN5cmoxUGQwRVJuWUVWYVBNMlNpaEo3bjZNQTdfbVlYVHAzUnkyWldIWHc2LTJod2xaRGhFS0tQal9DWGdLamhXNnpBWlVQOVZmb1V5ci1KM0RKVQ?oc=5"}]}]}