{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jast-3-rojullone-imtlo-kottimeera-pemchamdi-ee-chinna-trik-telis","title_te":"జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే అవాక్కే..","section":"తాజా","status_line":"జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే అవాక్కే..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-12T02:17:57.184Z"},"facts":[],"events":[{"id":"event-65962","date":"2026-08-12T01:05:18.000Z","title_te":"జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే అవాక్కే..","body_te":"మన వంటకాల్లో కొత్తిమీర ఇచ్చే సువాసన, రుచే వేరు. కూరగాయల రుచిని పెంచాలన్నా, చట్నీలు రుచికరంగా మారాలన్నా కొత్తిమీర ఆకులు ఉండాల్సిందే. అయితే వర్షాకాలంలో మార్కెట్‌లో కొత్తిమీర ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి. అంతేకాకుండా బజార్లో దొరికే కొత్తిమీరలో పురుగుమందుల ఘాటు ఎక్కువ. ఈ సమస్యలకు చెక్ పెడుతూ, మన ఇంటి ప్రాంగణంలోనే రూపాయి ఖర్చు లేకుండా, పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో పచ్చి కొత్తిమీరను కేవలం 3 నుండి 5 రోజుల్లో ఎలా మొలకెత్తించవచ్చో తెలుసుకుందాం..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/how-to-grow-coriander-leaves-at-home-in-3-days-easy-gardening-guide-1886053.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMivAFBVV95cUxNTGxVaGxVQWR1Tlg0V0gyTGIwN2huank5QV81Z093M3NjckNDbnJ5dGpRMkFlWW5vd2xSbHVKR2FZczdJSzkxNzZzZ0l1MzhHLUNOR2VUWVItOUlOMTRMOGU5RUxPaVRVdGtFUHIzY0ZEd21aVW5ybS15WGhyUHBqUkxic0stWUlMR1UzQ0tZV08zc3I2TThFd2lYM1d2WnlPMTFMdFpfc05mUUh6cVdfeXJkVHdaUjhiSGVHetIBvAFBVV95cUxNTGxVaGxVQWR1Tlg0V0gyTGIwN2huank5QV81Z093M3NjckNDbnJ5dGpRMkFlWW5vd2xSbHVKR2FZczdJSzkxNzZzZ0l1MzhHLUNOR2VUWVItOUlOMTRMOGU5RUxPaVRVdGtFUHIzY0ZEd21aVW5ybS15WGhyUHBqUkxic0stWUlMR1UzQ0tZV08zc3I2TThFd2lYM1d2WnlPMTFMdFpfc05mUUh6cVdfeXJkVHdaUjhiSGVHeg?oc=5"}]}]}