{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jast-6-gamtale-vijayavaada-bemgalooru-madhya-kotta-haive-tagganu","title_te":"జస్ట్ 6 గంటలే.. విజయవాడ- బెంగళూరు మధ్య కొత్త హైవే.. తగ్గనున్న 130KM దూరం","section":"తాజా","status_line":"జస్ట్ 6 గంటలే.. విజయవాడ- బెంగళూరు మధ్య కొత్త హైవే.. తగ్గనున్న 130KM దూరం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-28T04:57:45.443Z"},"facts":[],"events":[{"id":"event-92113","date":"2026-08-28T02:56:48.000Z","title_te":"జస్ట్ 6 గంటలే.. విజయవాడ- బెంగళూరు మధ్య కొత్త హైవే.. తగ్గనున్న 130KM దూరం","body_te":"ఏపీ, కర్ణాటక మధ్య రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు విజయవాడ-బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై భారీ సొరంగాన్ని నిర్మిస్తోంది. నెల్లూరు జిల్లా సీతారామపురం నుంచి కడప జిల్లా వరకు వేర్వేరుగా సొరంగ మార్గాల నిర్మాణాన్ని అధికారులు చేపట్టారు. వీటిలో ఒక్కో టన్నెల్‌ 3.68 కిలోమీటర్ల పొడవు ఉండేలా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సీతారామపురంలో ఈ నిర్మాణ పనులు పుంజుకున్నాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/vijayawada-bengaluru-greenfield-expressway-massive-tunnel-construction-underway-on-nh-544g-1898191.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi3AFBVV95cUxPdWMzUk1pRUZNbEJxVHZlUUY4RGlGTFlscWNIRXh1MGpJVUFfQXlPUDVzY1duNlNnREVOTmxZS0UzdHE4WXZ0b0ZnRTJSV0d2b192ckJTZ0xhX2U4RWFBZWlyelY0b20tUnI4aWFMUUlDU3FHUllzTTRqandfMGFFeUg4REl3bTJlMjRLTUlLVkdCNmhIM0N5Q0Y5NHAxbzQ2b0JvMUpHREhJdW5NWTZEdWYzUmVwbFl5WHJydFJxdjA0UHRoWXU3RzZZZ00zZU9ZblBoYXd4bW5wTF9s0gHcAUFVX3lxTE91YzNSTWlFRk1sQnFUdmVRRjhEaUZMWWxxY0hFeHUwaklVQV9BeU9QNXNjV242U2dERU5ObFlLRTN0cThZdnRvRmdFMlJXR3ZvX3ZyQlNnTGFfZThFYUFlaXJ6VjRvbS1ScjhpYUxRSUNTcUdSWXNNNGpqd18wYUV5SDhESXdtMmUyNEtNSUtWR0I2aEgzQ3lDRjk0cDFvNDZvQm8xSkdESEl1bk1ZNkR1ZjNSZXBsWXlYcnJ0UnF2MDRQdGhZdTdHNllnTTNlT1luUGhhd3htbnBMX2w?oc=5"}]}]}