{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jastis-chamdra-kumaar-ki-jayasamkar-sphoorti-puraskaaram","title_te":"జస్టిస్ చంద్ర కుమార్ కి జయశంకర్‌ స్ఫూర్తి పురస్కారం","section":"తాజా","status_line":"జస్టిస్ చంద్ర కుమార్ కి జయశంకర్‌ స్ఫూర్తి పురస్కారం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T17:22:56.981Z"},"facts":[],"events":[{"id":"event-62306","date":"2026-08-09T17:08:29.000Z","title_te":"జస్టిస్ చంద్ర కుమార్ కి జయశంకర్‌ స్ఫూర్తి పురస్కారం","body_te":"జస్టిస్ చంద్ర కుమార్ కి తెలంగాణ రచయితల వేదిక జయశంకర్ స్ఫూర్తి పురస్కారాన్ని ప్రకటించింది. ఈ నెల 14 సాయంత్రం 6 గం.కు కరీంనగర్ లోని ఫిలిమ్ భవన్ లో ఈ పురస్కారాన్ని అందిస్తారు. ఈ కార్యక్రమంలో డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొంటారు. బూర్ల వెంకటేశ్వర్లు, తెరవే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కథల పోటీబండికల్లు వెంకటేశ్వర్లు ఫౌండేషన్- మల్లెతీగ సాహిత్య సేవాసంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న 10వ జాతీయస్థాయి కథల పోటీకి కథకుల నుండి కథలను ఆహ్వానిస్తున్నాం. […] The post జస్టిస్ చంద్ర కుమార్ కి జయశంకర్‌ స్ఫూర్తి పురస్కారం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/jayashankar-inspiration-award-for-justice-chandra-kumar/"}]}]}