{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jauhaar-yoonivarsitee-bhavanaala-koolchivetapai-taatkaalika-ste","title_te":"జౌహార్ యూనివర్శిటీ భవనాల కూల్చివేతపై తాత్కాలిక స్టే, విద్యార్థులు ఏమంటున్నారు?","section":"తాజా","status_line":"జౌహార్ యూనివర్శిటీ భవనాల కూల్చివేతపై తాత్కాలిక స్టే, విద్యార్థులు ఏమంటున్నారు?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T11:57:53.083Z"},"facts":[],"events":[{"id":"event-41802","date":"2026-07-28T11:32:03.000Z","title_te":"జౌహార్ యూనివర్శిటీ భవనాల కూల్చివేతపై తాత్కాలిక స్టే, విద్యార్థులు ఏమంటున్నారు?","body_te":"‘‘ఎంతో మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. చాలా మంది ఉచితంగా చదువుకుంటున్నారు. ఈ యూనివర్శిటీ లేకపోతే అలీగఢ్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఎన్నో ఇబ్బందులను పడాల్సివచ్చేది'' అని ఓ రైతు అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cgq53nxz402o?at_medium=RSS&at_campaign=rss"}]}]}