{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jawan-kills-wife-bhaaryanu-hatya-chesina-beees-eph-javaan-terras","title_te":"Jawan Kills Wife | భార్యను హత్య చేసిన బీఎస్‌ఎఫ్‌ జవాన్‌.. టెర్రస్‌ పైనుంచి కిందపడినట్లు నమ్మించేందుకు యత్నం","section":"తాజా","status_line":"Jawan Kills Wife | భార్యను హత్య చేసిన బీఎస్‌ఎఫ్‌ జవాన్‌.. టెర్రస్‌ పైనుంచి కిందపడినట్లు నమ్మించేందుకు యత్నం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T10:54:22.478Z"},"facts":[],"events":[{"id":"event-73427","date":"2026-08-16T10:42:38.000Z","title_te":"Jawan Kills Wife | భార్యను హత్య చేసిన బీఎస్‌ఎఫ్‌ జవాన్‌.. టెర్రస్‌ పైనుంచి కిందపడినట్లు నమ్మించేందుకు యత్నం","body_te":"Jawan Kills Wife | బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్‌) జవాన్ సెలవుపై ఇంటికి వచ్చాడు. భార్యతో గొడవ నేపథ్యంలో ఆమెను కొట్టడంతో మరణించింది. అయితే టెర్రస్‌ పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడినట్లు భార్య కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/bsf-jawan-kills-wife-in-punjab-tells-her-family-that-she-fell-from-roof-2485240"}]}]}