{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jawan-strangles-pregnant-wife-garbhavati-ayina-bhaaryanu-gomtuno","title_te":"jawan strangles pregnant wife | గర్భవతి అయిన భార్యను.. గొంతునొక్కి చంపిన ఆర్మీ జవాన్‌","section":"తాజా","status_line":"jawan strangles pregnant wife | గర్భవతి అయిన భార్యను.. గొంతునొక్కి చంపిన ఆర్మీ జవాన్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T15:14:11.412Z"},"facts":[],"events":[{"id":"event-63792","date":"2026-08-10T14:07:43.000Z","title_te":"jawan strangles pregnant wife | గర్భవతి అయిన భార్యను.. గొంతునొక్కి చంపిన ఆర్మీ జవాన్‌","body_te":"jawan strangles pregnant wife | ఒక ఆర్మీ జవాన్‌ దారుణానికి పాల్పడ్డాడు. ఏడు నెలల గర్భవతి అయిన భార్యను గొంతు నులిమి చంపాడు. ప్రమాదవశాత్తు ఆమె మరణించినట్లు నమ్మించేందుకు ప్రయత్నించాడు. నిందితుడైన ఆ సైనికుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/soldier-strangles-7-month-pregnant-wife-over-affair-in-maharashtra-told-family-she-fell-arrested-2479381"}]}]}