{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jaya-krishna-ghattamaneni-guruvaaram-moovee-rileej-budha-vaaram","title_te":"Jaya Krishna Ghattamaneni : గురువారం మూవీ రిలీజ్‌.. బుధ‌వారం శ్రీవారిని దర్శించుకున్న జ‌య‌కృష్ణ ఘ‌ట్ట‌మ‌నేని","section":"తాజా","status_line":"Jaya Krishna Ghattamaneni : గురువారం మూవీ రిలీజ్‌.. బుధ‌వారం శ్రీవారిని దర్శించుకున్న జ‌య‌కృష్ణ ఘ‌ట్ట‌మ‌నేని","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T12:26:43.125Z"},"facts":[],"events":[{"id":"event-43662","date":"2026-07-29T11:39:41.000Z","title_te":"Jaya Krishna Ghattamaneni : గురువారం మూవీ రిలీజ్‌.. బుధ‌వారం శ్రీవారిని దర్శించుకున్న జ‌య‌కృష్ణ ఘ‌ట్ట‌మ‌నేని","body_te":"జ‌య‌కృష్ణ ఘ‌ట్ట‌మ‌నేని(Jaya Krishna Ghattamaneni), ర‌షా త‌డానీజంట‌గా న‌టిస్తున్న మూవీ శ్రీనివాస మంగాపురం. జూలై 30న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో బుధ‌వారం తిరుమ‌ల శ్రీవారిని హీరో జ‌య‌కృష్ణ ద‌ర్శించుకున్నారు. ఉద‌యం వీఐపీ ప్రారంభ విరామ ద‌ర్శ‌న స‌మ‌యంలో ఆయ‌న స్వామి వారి సేవ‌లో పాల్గొన్నారు. ద‌ర్శ‌న అనంతరం రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఆయ‌న‌కు పండితులు ఆశీర్వ‌చ‌నం చేసి స్వామి వారి తీర్థ‌ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/jaya-krishna-ghattamaneni-visited-tirumala-today-vm-1115895.html"}]}]}