{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jd-chakravarthy-aa-heeroyin-amte-pichchi-aame-kosame-maro-heeroy","title_te":"JD Chakravarthy: ఆ హీరోయిన్ అంటే పిచ్చి.. ఆమె కోసమే మరో హీరోయిన్‏ను పటాయించా.. జేడీ చక్రవర్తి..","section":"తాజా","status_line":"JD Chakravarthy: ఆ హీరోయిన్ అంటే పిచ్చి.. ఆమె కోసమే మరో హీరోయిన్‏ను పటాయించా.. జేడీ చక్రవర్తి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T12:20:30.894Z"},"facts":[],"events":[{"id":"event-21463","date":"2026-07-16T12:04:05.000Z","title_te":"JD Chakravarthy: ఆ హీరోయిన్ అంటే పిచ్చి.. ఆమె కోసమే మరో హీరోయిన్‏ను పటాయించా.. జేడీ చక్రవర్తి..","body_te":"ఒకప్పుడు తెలుగు సినీ రంగంలో హీరోగా అలరించారు జేడీ చక్రవర్తి. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించారు. ఆతర్వాత కొన్నాళ్లు ఇండస్ట్రీ నుంచి బ్రేక్ తీసుకున్న ఆయన.. ఇప్పుడిప్పుడే పలు చిత్రాల్లో సహయ నటుడిగా కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో జేడీ చక్రవర్తి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/jd-chakravarthy-reveals-sridevi-is-his-favourite-heroine-on-maheshwari-dil-se-movie-time-1866866.html"}]}]}