{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jd-vance-naalugo-bidda-ku-ja-nma-nichchina-jedee-vaans-sa-teema","title_te":"JD Vance | నాలుగో బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన జేడీ వాన్స్ స‌తీమ‌ణి.. ఏం పేరు పెట్టారంటే..!","section":"తాజా","status_line":"JD Vance | నాలుగో బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన జేడీ వాన్స్ స‌తీమ‌ణి.. ఏం పేరు పెట్టారంటే..!","synopsis":null,"temperature":8,"updated_at":"2026-07-20T10:53:13.779Z"},"facts":[],"events":[{"id":"event-28188","date":"2026-07-20T10:37:36.000Z","title_te":"JD Vance | నాలుగో బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన జేడీ వాన్స్ స‌తీమ‌ణి.. ఏం పేరు పెట్టారంటే..!","body_te":"JD Vance | అమెరికా ఉపాధ్యక్షుడు (US Vice President) జేడీ వాన్స్ (JD Vance) ఇవాళ త‌న కుటుంబానికి సంబంధించిన ఓ విష‌యంలో శుభవార్త పంచుకున్నారు. త‌న సతీమణి ఉషా వాన్స్‌ (Usha Vance) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపారు. ఆ బిడ్డ‌కు అలెక్ నీల్ వాన్స్ (Alec Neel Vance) అని పేరు పెట్టిన‌ట్లు వెల్ల‌డించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/jd-vance-couple-welcome-baby-boy-first-child-born-to-sitting-vp-in-more-than-150-years-2456960"}]}]}