{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jedpeehech-es-bajaar-hatnoor-taapar-ku-nagadu-protsaaham","title_te":"జెడ్పీహెచ్ ఎస్ బజార్ హత్నూర్ టాపర్‌కు నగదు ప్రోత్సాహం","section":"తాజా","status_line":"జెడ్పీహెచ్ ఎస్ బజార్ హత్నూర్ టాపర్‌కు నగదు ప్రోత్సాహం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T09:34:56.550Z"},"facts":[],"events":[{"id":"event-24690","date":"2026-07-18T09:00:53.000Z","title_te":"జెడ్పీహెచ్ ఎస్ బజార్ హత్నూర్ టాపర్‌కు నగదు ప్రోత్సాహం","body_te":"నవతెలంగాణ-బజార్ హత్నూర్జెడ్పీఎస్ఎస్ బజార్ హత్నూర్ పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 600 మార్కులకు గానూ 557 మార్కులు సాధించి పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థిని రబిడే త్రిషను ఘనంగా అభినందించారు. పాఠశాల మాజీ ఉపాధ్యాయులు ఆర్. ప్రకాష్ (రిటైర్డ్), సోనాల విద్యార్థిని ప్రతిభను గుర్తిస్తూ తన వంతు ప్రోత్సాహంగా రూ.1,000 నగదు బహుమతిని ప్రకటించారు. ఈ బహుమతిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె. భూమన్న చేతుల మీదుగా విద్యార్థినికి అందజేశారు. […] The post జెడ్పీహెచ్ ఎస్ బజార్ హత్నూర్ టాపర్‌కు నగదు ప్రోత్సాహం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/cash-incentive-for-zphs-bazar-hathnoor-topper/"}]}]}