{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jeedeepee-baagaa-taggochchu-raayitars-sarve","title_te":"జీడీపీ బాగా తగ్గొచ్చు: రాయిటర్స్‌ సర్వే","section":"తాజా","status_line":"జీడీపీ బాగా తగ్గొచ్చు: రాయిటర్స్‌ సర్వే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T19:47:31.693Z"},"facts":[],"events":[{"id":"event-42317","date":"2026-07-28T19:30:10.000Z","title_te":"జీడీపీ బాగా తగ్గొచ్చు: రాయిటర్స్‌ సర్వే","body_te":"దేశ ఆర్థిక వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) గణనీయంగా పడిపోవచ్చని రాయిటర్స్‌ పోల్‌లో తేలింది. గత ఆర్థిక సంవత్సరం (2025-26) భారత జీడీపీ ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ.. ఈసారి మాత్రం మందగించిన పెట్టుబడులు, పెరుగుతున్న చమురు ధరలతో ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయాలను మెజారిటీ ఎకనామిస్టులు వ్యక్తం చేయడం గమనార్హం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/indias-gdp-growth-may-slow-to-6-6-in-fy27-reuters-poll-shows-2466049"}]}]}