{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jeelo-99-5-parsamtail-neetlo-taap-2-ryaamk-pamshul-bansal-sakses","title_te":"JEEలో 99.5 పర్సంటైల్.. NEETలో టాప్‌ 2 ర్యాంక్‌.. పంషుల్ బన్సల్ సక్సెస్ సీక్రెట్ స్టోరీ","section":"తాజా","status_line":"JEEలో 99.5 పర్సంటైల్.. NEETలో టాప్‌ 2 ర్యాంక్‌.. పంషుల్ బన్సల్ సక్సెస్ సీక్రెట్ స్టోరీ","synopsis":null,"temperature":8,"updated_at":"2026-07-19T05:29:32.130Z"},"facts":[],"events":[{"id":"event-26037","date":"2026-07-19T05:29:13.000Z","title_te":"JEEలో 99.5 పర్సంటైల్.. NEETలో టాప్‌ 2 ర్యాంక్‌.. పంషుల్ బన్సల్ సక్సెస్ సీక్రెట్ స్టోరీ","body_te":"Academic Star Panshul Bansal Success Story: ఓ సైన్స్ విద్యార్థి మహా అయితే ఏం సాధించగలడు? ఫరీదాబాద్‌కు చెందిన పంషుల్ బన్సల్ ప్రయాణం చూస్తే సమాధానం దాదాపు అన్నీ సాధించవచ్చని చెప్పవచ్చు. జేఈఈ మెయిన్‌ 2026లో 99.5 పర్సంటైల్ సాధించిన పంషుల్.. తాజాగా నీట్‌ యూజీ 2026లో అఖిల భారత స్థాయిలో రెండో ర్యాంకు (AIR-2) సాధించాడు. మొత్తం 720 మార్కులకుగానూ 715 మార్కులు సాధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. నీట్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులలో పంషుల్ కూడా ఉన్నప్పటికీ, టై బ్రేకర్ నిబంధనల కారణంగా అతనికి రెండో ర్యాంకు లభించింది. 8వ తరగతిలోనే డాక్టర్ కావాలనే కలను ఏర్పరుచుకున్న పంషుల్ ప్రయాణం ఇప్పుడు లక్","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/from-jee-main-99-5-percentile-to-neet-air-2-faridabad-student-panshul-bansals-remarkable-journey-1868814.html"}]}]}