{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jeemeeteelaku-pramoshanlu-ivvaali-simgareni-hed-aapheesu-eduta-7","title_te":"జేఎంఈటీలకు ప్రమోషన్లు ఇవ్వాలి.. సింగరేణి హెడ్‌ ఆఫీసు ఎదుట 72 గంటల దీక్ష ప్రారంభం","section":"తాజా","status_line":"జేఎంఈటీలకు ప్రమోషన్లు కల్పించాలి","synopsis":null,"temperature":16,"updated_at":"2026-08-05T21:52:53.332Z"},"facts":[],"events":[{"id":"event-55934","date":"2026-08-05T20:22:52.000Z","title_te":"జేఎంఈటీలకు ప్రమోషన్లు కల్పించాలి","body_te":"సింగరేణి సంస్థలో జూనియర్‌ మైనింగ్‌ ఇంజినీరింగ్‌ ట్రైనీ (జేఎంఈటీ)లోచేరిన 600 మంది ఉద్యోగులకు ఓవర్‌మెన్‌లుగా ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ కొత్తగూడెం సింగరేణి హెడ్డాఫీసు ఎదుట ఉద్యోగులు బుధవారం 72 గంటల నిరసన దీక్షలకు పూనుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/jmet-employees-protest-in-front-of-the-singareni-head-office-2474660"}]},{"id":"event-55855","date":"2026-08-05T19:15:43.000Z","title_te":"జేఎంఈటీలకు ప్రమోషన్లు ఇవ్వాలి.. సింగరేణి హెడ్‌ ఆఫీసు ఎదుట 72 గంటల దీక్ష ప్రారంభం","body_te":"సింగరేణి సంస్థలో జూనియర్‌ మైనింగ్‌ ఇంజినీరింగ్‌ ట్రైనీ (జేఎంఈటీ)లో ఉద్యోగులుగా చేరిన 600 మందికి ఓవర్‌మెన్‌లుగా ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్‌చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి హెడ్‌ ఆఫీసు ఎదుట ఉద్యోగులు బుధవారం 72 గంటల నిరసన దీక్షలు చేపట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/singareni-jmet-employees-launch-72-hour-protest-for-promotions-2474620"}]}]}