{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jeepee-abhivruddhi-kaaryakalaapaalapai-sameekshaa-samaavesam","title_te":"జీపీ అభివృద్ధి కార్యకలాపాలపై సమీక్షా సమావేశం","section":"తాజా","status_line":"జీపీ అభివృద్ధి కార్యకలాపాలపై సమీక్షా సమావేశం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T10:21:29.771Z"},"facts":[],"events":[{"id":"event-41671","date":"2026-07-28T10:00:48.000Z","title_te":"జీపీ అభివృద్ధి కార్యకలాపాలపై సమీక్షా సమావేశం","body_te":"నవతెలంగాణ-మద్నూర్గ్రామ పంచాయతీలలో 45 రోజులకు ఒకసారి నిర్వహించే సామర్థ్యం పెంపు అభివృద్ధి కార్యకలాపాలపై సమీక్షా సమావేశం మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశాన్ని ఎంపీడీఓ సత్యనారాయణ అధ్యక్షతన ఎంపీఓ రామ్మోహన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ గ్రామాల సర్పంచులతో పాటు కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాలనుసారం అధికారులు గ్రామాలలో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై ఈ సమావేశంలో చర్చించారు. కార్యక్రమంలో ఎంపీఓ రామ్మోహన్, ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, ఏవో రాజు, పంచాయత్ రాజ్ శాఖ ఏఈ […] The post జీపీ అభివృద్ధి కార్యకలాపాలపై సమీక్షా సమావేశం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/review-meeting-on-gram-panchayat-development-activities/"}]}]}