{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jeetaala-jaada-ledu-haameela-amalu-ledu-okato-taareekhu-vetanaal","title_te":"జీతాల జాడ లేదు.. హామీల అమలు లేదు.. ఒకటో తారీఖు వేతనాలన్న సీఎం మాటలు నీటిమూటలే","section":"తాజా","status_line":"జీతాల జాడ లేదు.. హామీల అమలు లేదు.. ఒకటో తారీఖు వేతనాలన్న సీఎం మాటలు నీటిమూటలే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T21:56:07.686Z"},"facts":[],"events":[{"id":"event-59388","date":"2026-08-07T20:41:43.000Z","title_te":"జీతాల జాడ లేదు.. హామీల అమలు లేదు.. ఒకటో తారీఖు వేతనాలన్న సీఎం మాటలు నీటిమూటలే","body_te":"రాష్ట్రంలో వేలాది మంది కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతున్నది. ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్నా, జీవోలు జారీచేస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలుకావడం లేదు. నెలల తరబడి జీతాలు అందక చిరు ఉద్యోగులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/13000-contract-workers-await-pending-salaries-for-two-months-2476828"}]}]}