{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jeetamlo-besik-graas-net-saalaree-amte-emiti-udyogulamdaroo-mast","title_te":"జీతంలో బేసిక్, గ్రాస్, నెట్ సాలరీ అంటే ఏమిటి? ఉద్యోగులందరూ మస్ట్‌గా తెలుసుకోవాలి","section":"తాజా","status_line":"జీతంలో బేసిక్, గ్రాస్, నెట్ సాలరీ అంటే ఏమిటి? ఉద్యోగులందరూ మస్ట్‌గా తెలుసుకోవాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T13:34:36.083Z"},"facts":[],"events":[{"id":"event-41951","date":"2026-07-28T12:57:56.000Z","title_te":"జీతంలో బేసిక్, గ్రాస్, నెట్ సాలరీ అంటే ఏమిటి? ఉద్యోగులందరూ మస్ట్‌గా తెలుసుకోవాలి","body_te":"Basic vs Gross vs Net Salary: ప్రతి నెల జీతం వస్తున్నా బేసిక్ సాలరీ, గ్రాస్ సాలరీ, నెట్ (ఇన్-హ్యాండ్) సాలరీ మధ్య తేడా చాలామందికి తెలియదు. జీతం ఎలా లెక్కిస్తారు? ఏ మొత్తంపై పన్నులు, PF కోతలు ఉంటాయి? చివరకు చేతికి ఎంత వస్తుంది? వంటి సందేహాలకు ఈ కథనం స్పష్టమైన సమాధానం ఇస్తుంది. ఉద్యోగులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన జీతం నిర్మాణాన్ని సులభంగా అర్థమయ్యేలా ఇక్కడ వివరించడం జరిగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/basic-vs-gross-vs-net-salary-understand-your-salary-structure-and-in-hand-pay-1875501.html"}]}]}