{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jeevitaanni-aavishkarimche-saha","title_te":"జీవితాన్ని ఆవిష్కరించే సహ","section":"తాజా","status_line":"జీవితాన్ని ఆవిష్కరించే సహ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T20:46:08.981Z"},"facts":[],"events":[{"id":"event-91911","date":"2026-08-27T20:02:25.000Z","title_te":"జీవితాన్ని ఆవిష్కరించే సహ","body_te":"కుమార్‌ కాసారం హీరోగా నటిస్తున్న చిత్రం ‘సహ’. ‘లైఫ్‌ ఆఫ్‌ సంజు’ అనేది ఉపశీర్షిక. శ్వేతా లక్ష్మణ్‌, వ్రజన పాండ్య కథానాయికలు. నిషాంత్‌ దోటి దర్శకుడు. తేజేశ్వర్‌ వెల్పుచర్ల నిర్మిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/saha-movie-trailer-out-2495863"}]}]}