{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jeevitaanni-malupu-tippe-rekha-mee-arachetilo-umte-laiph-maaripo","title_te":"జీవితాన్ని మలుపు తిప్పే రేఖ.. మీ అరచేతిలో ఉంటే లైఫ్ మారిపోవడమే","section":"తాజా","status_line":"జీవితాన్ని మలుపు తిప్పే రేఖ.. మీ అరచేతిలో ఉంటే లైఫ్ మారిపోవడమే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T15:47:51.602Z"},"facts":[],"events":[{"id":"event-43939","date":"2026-07-29T15:13:17.000Z","title_te":"జీవితాన్ని మలుపు తిప్పే రేఖ.. మీ అరచేతిలో ఉంటే లైఫ్ మారిపోవడమే","body_te":"హస్త సాముద్రిక శాస్త్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే చాలా మంది చేతిలోని రేఖలను బట్టి తమ భవిష్యత్తు గురించి తెలుసుకుంటారు. ఇక చేతిలో అనేక రకాల రేఖలు ఉంటాయి. అందులో వీ ఆకారంలో ఉండే రేఖ జీవితాన్ని గొప్పగా మార్చుతుందంట. కాగా, చేతిలో వీ ఆకారం రేఖ ఎక్కడ ఉంటుంది. దీని గురించి తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/palmistry-secrets-the-vishnu-rekha-that-guarantees-fortune-1876294.html"}]}]}