{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jeevitam-meeda-niraasa-kaligite-smasaanaaniki-velli-koorchumtaa","title_te":"జీవితం మీద నిరాశ కలిగితే స్మశానానికి వెళ్లి కూర్చుంటా.. హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్","section":"తాజా","status_line":"జీవితం మీద నిరాశ కలిగితే స్మశానానికి వెళ్లి కూర్చుంటా.. హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T06:38:13.619Z"},"facts":[],"events":[{"id":"event-59949","date":"2026-08-08T06:26:04.000Z","title_te":"జీవితం మీద నిరాశ కలిగితే స్మశానానికి వెళ్లి కూర్చుంటా.. హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్","body_te":"ప్రస్తుతం ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు రాణిస్తున్నారు. వరుస అవకాశాలు అందుకుంటూ తమ నటనతోపాటు గ్లామరస్ పాత్రలలోనూ మెప్పిస్తున్నారు. వారిలో ఈ అమ్మడు ఒకరు. తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అలాగే విభిన్నమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది ఈ చిన్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/actress-saikamakshi-bhaskar-sensational-comments-about-the-impact-chalams-book-had-on-her-1883278.html"}]}]}