{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jeevitam-teeram-chere-naava","title_te":"జీవితం తీరం చేరే నావ","section":"తాజా","status_line":"జీవితం తీరం చేరే నావ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T21:54:03.051Z"},"facts":[],"events":[{"id":"event-83951","date":"2026-08-22T20:28:41.000Z","title_te":"జీవితం తీరం చేరే నావ","body_te":"జీవితం అంటే నిర్మలంగా సాగే జీవనది కాదు…నిత్యం అలలతో అలజడి రేపే అంతులేని సముద్రం…కాలం కదిలించిన క్షణాలే అలలై,కర్మ కదిలించిన కష్టాలే కెరటాలై,ఒక్కోసారి నావను ఆకాశానికెత్తి,మరొక్కసారి అగాధంలోకి తోసేస్తాయి…అలల తాకిడికి నావ ఊగిపోతే ఆశ్చర్యమేముంది?తుఫాను తాకిడికి తెరచాప కకావికలైతే వింతేముంది?తీరం చేరాలనే తపనతో తెరచాపను సరిచేసే నావికుడే కదా ముఖ్యం!మనిషి జీవితంలో ఒడిదొడుకులు ఎదురైతే వింతేముంది?కష్టసుఖాలు లేని జీవితంలో ఆనందమేముంది?జీవితంలో విజయం సాధించాలనే ఆలోచనే కదా ముఖ్యం!ఒడిదొడుకులు లేని జీవితం ఒడ్డు లేని నావలాంటిది,కష్టసుఖాలు లేని జీవితం […] The post జీవితం తీరం చేరే నావ appeared first on Navatelang","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/life-is-a-boat-reaching-the-shore/"}]}]}