{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jeevitamlo-edagaalamte-veetini-adupulo-umchukomdi-chaanakya-neet","title_te":"జీవితంలో ఎదగాలంటే వీటిని అదుపులో ఉంచుకోండి.. చాణక్య నీతి చెప్పిన కఠిన నిజాలు!","section":"తాజా","status_line":"జీవితంలో ఎదగాలంటే వీటిని అదుపులో ఉంచుకోండి.. చాణక్య నీతి చెప్పిన కఠిన నిజాలు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T13:38:35.551Z"},"facts":[],"events":[{"id":"event-25121","date":"2026-07-18T13:24:26.000Z","title_te":"జీవితంలో ఎదగాలంటే వీటిని అదుపులో ఉంచుకోండి.. చాణక్య నీతి చెప్పిన కఠిన నిజాలు!","body_te":"ఆచార్య చాణక్యుడు గొప్ప నైపుణ్యం కలిగిన వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో ముఖ్య విషయాల గురించి తెలిపాడు. ఈ రోజుకి కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. మీరు జీవితంలో ఎదగాలంటే వీటిని అదుపులో ఉంచుకోవాలని చాణక్యుడు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/chanakya-niti-control-these-habits-to-achieve-success-and-grow-in-life-1868485.html"}]}]}