{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jeevo-97nu-radducheyaali","title_te":"జీవో 97ను రద్దుచేయాలి","section":"తాజా","status_line":"జీవో 97ను రద్దుచేయాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T22:45:54.124Z"},"facts":[],"events":[{"id":"event-77463","date":"2026-08-18T22:13:01.000Z","title_te":"జీవో 97ను రద్దుచేయాలి","body_te":"సీఎం రేవంత్‌రెడ్డి తీసుకొచ్చిన శక్తి స్కీమ్‌ వల్ల డిప్లొమా విద్యార్థులకు తీవ్ర అ న్యా యం జరుగుతుందని శక్తి స్కీం కోసం తీసుకొచ్చిన జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీ పీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్‌ విద్యార్థులు జిల్లా కేం ద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/polytechnic-students-protest-at-gadwal-collectorate-2487768"}]}]}