{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jeevo-97pai-nedu-jillaavyaaptamgaa-nirasanalu","title_te":"జీవో 97పై నేడు జిల్లావ్యాప్తంగా నిరసనలు","section":"తాజా","status_line":"జీవో 97పై నేడు జిల్లావ్యాప్తంగా నిరసనలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T22:18:46.020Z"},"facts":[],"events":[{"id":"event-82287","date":"2026-08-21T20:13:30.000Z","title_te":"జీవో 97పై నేడు జిల్లావ్యాప్తంగా నిరసనలు","body_te":"పాలిటెక్నిక్‌ విద్యను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఈ నెల 22న శనివారం నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/brs-leaders-call-for-statewide-protests-demanding-revocation-of-go-no-97-2490453"}]}]}