{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jeevo-97pai-paaliteknik-poru-udhrutam-raashtravyaaptamgaa-beeaar","title_te":"జీవో 97పై పాలిటెక్నిక్‌ పోరు ఉధృతం.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్వీ నాయకులతో కలిసి రాస్తారోకో","section":"తాజా","status_line":"పాలిటెక్నిక్‌ ఆందోళనలు ఉధృతం","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-24T21:55:29.993Z"},"facts":[],"events":[{"id":"event-87165","date":"2026-08-24T21:21:13.000Z","title_te":"పాలిటెక్నిక్‌ ఆందోళనలు ఉధృతం","body_te":"జీవో 97ను రద్దు చేయాలని శాంతియుతంగా ధర్నా చేసేందుకు వెళ్తున్న పాలిటెక్నిక్‌ విద్యార్థులను, ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. పోలీసులకు, విద్యార్థులకు వాగ్వాదం జరుగగా, తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. దీంతో అక్రమ అరెస్టులను నిరసిస్తూ మంగళవారం(నేడు) రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు ఇచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/polytechnic-protests-intensify-2493372"}]},{"id":"event-82264","date":"2026-08-21T21:40:14.000Z","title_te":"జీవో 97పై పాలిటెక్నిక్‌ పోరు ఉధృతం.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్వీ నాయకులతో కలిసి రాస్తారోకో","body_te":"కాంగ్రెస్‌ ప్రభుత్వం జీవో 97ను తీసుకువచ్చి పాలిటెక్నిక్‌ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు సర్కార్‌పై కన్నెర్ర జేశారు. శుక్రవారం రోడ్లపై బైఠాయించి ‘సీఎం డౌన్‌, డౌన్‌.. విద్యాశాఖను చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/polytechnic-students-across-telangana-protest-against-go-97-2490696"}]}]}