{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jemdaa-pamdugaku-mustaabu","title_te":"జెండా పండుగకు ముస్తాబు","section":"తాజా","status_line":"జెండా పండుగకు ముస్తాబు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T22:16:45.639Z"},"facts":[],"events":[{"id":"event-71083","date":"2026-08-14T21:27:22.000Z","title_te":"జెండా పండుగకు ముస్తాబు","body_te":"జెండా పండుగకు ఉభయ జిల్లాలు ముస్తాబయ్యాయి. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలతో పాటు ప్రైవేట్‌ సంస్థల్లోనూ మువ్వన్నెల జెండాలను ఎగురవేసేందుకు సన్నాహాలు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/the-flag-hoisting-festival-arrangements-have-been-completed-to-celebrate-the-80th-independence-day-in-a-grand-manner-2483832"}]}]}