{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jen-jee-ammaayilaku-nelasari-vishayaalu-vaari-tallula-kamte-ekku","title_te":"జెన్ జీ అమ్మాయిలకు నెలసరి విషయాలు వారి తల్లుల కంటే ఎక్కువగా ఎలా తెలుస్తున్నాయి?","section":"తాజా","status_line":"జెన్ జీ అమ్మాయిలకు నెలసరి విషయాలు వారి తల్లుల కంటే ఎక్కువగా ఎలా తెలుస్తున్నాయి?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T10:56:38.835Z"},"facts":[],"events":[{"id":"event-76669","date":"2026-08-18T10:36:00.000Z","title_te":"జెన్ జీ అమ్మాయిలకు నెలసరి విషయాలు వారి తల్లుల కంటే ఎక్కువగా ఎలా తెలుస్తున్నాయి?","body_te":"''మా అమ్మ తరంలోని మహిళలకు దీనిపై అవగాహన ఉంది. కానీ, ఇది మహిళలు, కుటుంబాలు, డాక్టర్ల మధ్యనే ఉండేది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఎవరైనా వారి పీరియడ్స్, పీఎంఓఎస్ గురించి మాట్లాడితే, లక్షలాది మంది మహిళలు అది తమకు సంబంధించిన సమస్యగా పోల్చుకుంటున్నారు''","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c74gkewvzqxo?at_medium=RSS&at_campaign=rss"}]}]}