{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jen-jee-numchi-jen-aalphaa-chetulloki-patnam-numchi-palleku-paak","title_te":"జెన్‌ జీ నుంచి జెన్‌ ఆల్ఫా చేతుల్లోకి.. పట్నం నుంచి పల్లెకు పాకిన విద్యార్థుల ఉద్యమం","section":"తాజా","status_line":"జెన్‌ జీ నుంచి జెన్‌ ఆల్ఫా చేతుల్లోకి.. పట్నం నుంచి పల్లెకు పాకిన విద్యార్థుల ఉద్యమం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T20:46:08.981Z"},"facts":[],"events":[{"id":"event-91920","date":"2026-08-27T19:20:04.000Z","title_te":"జెన్‌ జీ నుంచి జెన్‌ ఆల్ఫా చేతుల్లోకి.. పట్నం నుంచి పల్లెకు పాకిన విద్యార్థుల ఉద్యమం","body_te":"విద్యా వ్యవస్థలో లోపాలపై విద్యార్థుల నిరసనతో జంతర్‌ మంతర్‌ వద్ద మొదలైన జెన్‌జీ ఉద్యమం ఇప్పుడు మారుమూల గ్రామాల వరకు పాకింది. పట్టణాల నుంచి గ్రామాల వరకు జెన్‌జీ నుంచి జెన్‌ ఆల్ఫా వరకు నిరసన స్వరాలు అంతకంతకూ బలపడుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/students-across-india-raise-voice-against-lack-of-basic-school-facilities-2495821"}]}]}