{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jen-jeela-thimkimg-maarimdi-kaanee-adokkate-maaraledu-dailee-pro","title_te":"జెన్‌జీల థింకింగ్ మారింది.. కానీ అదొక్కటే మారలేదు.. డైలీ ప్రోటీన్ ఎంత తీసుకోవాలో తెలుసా..?","section":"తాజా","status_line":"జెన్‌జీల థింకింగ్ మారింది.. కానీ అదొక్కటే మారలేదు.. డైలీ ప్రోటీన్ ఎంత తీసుకోవాలో తెలుసా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T14:02:59.060Z"},"facts":[],"events":[{"id":"event-63673","date":"2026-08-10T13:14:16.000Z","title_te":"జెన్‌జీల థింకింగ్ మారింది.. కానీ అదొక్కటే మారలేదు.. డైలీ ప్రోటీన్ ఎంత తీసుకోవాలో తెలుసా..?","body_te":"జెన్‌జీ తరంలో ప్రోటీన్‌పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రొటీన్ పౌడర్లు, స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఉత్పత్తులతో పాటు పప్పులు, సోయా, గింజలు, మాంసాహారం వంటి ప్రోటీన్‌ రిచ్‌ ఫుడ్స్‌ను యువత తమ డైట్‌లో చేర్చుకుంటున్నారు. అయితే ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటేనే కండరాలు పెరుగుతాయా? ప్రోటీన్ వల్ల కిడ్నీలు దెబ్బతింటాయా? మాంసాహారంలోనే ప్రోటీన్ ఉంటుందా? వంటి ఎన్నో అపోహలు ఉన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/protein-myths-and-facts-daily-protein-requirements-benefits-and-risks-explained-for-gen-z-protein-trend-1885128.html"}]}]}