{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jen-jeelaa-udyamistene-beeseelaku-hakkulu-saasanamamdalilo-prati","title_te":"జెన్‌-జీలా ఉద్యమిస్తేనే బీసీలకు హక్కులు.. శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి","section":"తాజా","status_line":"జెన్‌-జీలా ఉద్యమిస్తేనే బీసీలకు హక్కులు.. శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T19:39:46.035Z"},"facts":[],"events":[{"id":"event-44124","date":"2026-07-29T19:07:35.000Z","title_te":"జెన్‌-జీలా ఉద్యమిస్తేనే బీసీలకు హక్కులు.. శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి","body_te":"జెన్‌ జీల తరహాలో ఉద్యమిస్తేనే బీసీలకు హక్కులు దక్కుతాయని శాసనమండలిలో బీఆర్‌ఎస్‌ ప్రతిపక్షనేత మధుసూదనాచారి స్పష్టంచేశారు. వచ్చేనెల 7న బెంగళూరులో నిర్వహించిన జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ కాచిగూడలో అఖిలపక్ష పార్టీలు, బీసీ కుల సంఘాల నేతల సంయుక్త సమావేశాన్ని బుధవారం నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/brs-calls-for-gen-z-style-movement-for-bc-rights-2467036"}]}]}