{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jen-jees-mati-pogodutunna-spaidar-myaan-kalekshanla-sunaameeto-r","title_te":"జెన్‌జీస్ మతి పోగొడుతున్న స్పైడర్ మ్యాన్.. కలెక్షన్ల సునామీతో రికార్డుల మోత..","section":"తాజా","status_line":"జెన్‌జీస్ మతి పోగొడుతున్న స్పైడర్ మ్యాన్.. కలెక్షన్ల సునామీతో రికార్డుల మోత..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-03T07:00:29.222Z"},"facts":[],"events":[{"id":"event-51244","date":"2026-08-03T05:06:24.000Z","title_te":"జెన్‌జీస్ మతి పోగొడుతున్న స్పైడర్ మ్యాన్.. కలెక్షన్ల సునామీతో రికార్డుల మోత..","body_te":"హాలీవుడ్‌లో సూపర్‌హీరోల శకం ముగిసిపోయిందనుకున్న వేళ.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తూ రీఎంట్రీ ఇచ్చాడు స్పైడర్ మాన్. సోనీ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన స్పైడర్ మాన్ - బ్రాండ్ న్యూ డే చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తూ, ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సరికొత్త చరిత్రను తిరగరాస్తోంది. జెన్ జీ యూత్‌ను కట్టిపడేసిన కథాంశంతో ఈ చిత్రం తొలి వీకెండ్‌లోనే రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తూ ఆస్కార్ రేసు వైపు అడుగులు వేస్తుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/spider-man-brand-new-day-boxoffice-collections-how-gen-z-and-fresh-storytelling-are-driving-hollywood-superhero-genre-1879642.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi_wFBVV95cUxPSVA1RkxaaC0wV2MwbTgyODY2S3VTTXh6VUJOaWwwY05taENqbENRcng4cUNOLUJIVlhycjM5RkdsT2NSSEpMQTVJTUhzVzQtN09YSE0yMDhnYmNRT1BuUkhTNUZGOVFmem9jMmFOVlZ5cTFCRTRkcVN3dEVSZVdINE1oNnFDT2RSYUhic2RzUHFXUmtmV1dWOHhfaFVlZUJRQlBqRS1wZ1BlRVlOUnZ5el9HMlpzejBfUWxSaGlFU3lMRE02dGJ2XzR6cDZWM1FiZFUxQW1vTzYtVlZzTmItREVYYlZKRTNUM3dtTUltdG01WnNmZGtFb2FPOFBBemPSAf8BQVVfeXFMT0lQNUZMWmgtMFdjMG04Mjg2Nkt1U014elVCTmlsMGNObWhDamxDUXJ4OHFDTi1CSFZYcnIzOUZHbE9jUkhKTEE1SU1Ic1c0LTdPWEhNMjA4Z2JjUU9QblJIUzVGRjlRZnpvYzJhTlZWeXExQkU0ZHFTd3RFUmVXSDRNaDZxQ09kUmFIYnNkc1BxV1JrZldXVjh4X2hVZWVCUUJQakUtcGdQZUVZTlJ2eXpfRzJac3owX1FsUmhpRVN5TERNNnRidl80enA2VjNRYmRVMUFtb082LVZWc05iLURFWGJWSkUzVDN3bU1JbXRtNVpzZmRrRW9hTzhQQXpj?oc=5"}]}]}